ఆ చౌదరికోసం నా గొంతు కోశాడు…

    0
    744

    చంద్రబాబుని నమ్ముకుంటే నిండా మునిగిపోవడం మినహా ఇంకేమీ ఉండదని అంటున్నారు ఆకుల వెంకటేశ్వరరావు అలియాస్ వెంకట్. ఆయనకోసం విశాఖనుంచి హైదరాబాద్ వచ్చానని 30ఏళ్లుగా ఆయనతోనే ప్రయాణం చేశానని చెప్పారు. వాడుకుని వదిలేశారని, చివరకు పట్టించుకోవడంలేదని వాపోయారు. తిరుపతిలో చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. బాబుపై తీవ్ర విమర్శలు చేశారు. కేఎల్ నారాయణ అనే వ్యక్తి వ్యక్తి చౌదరి కావడంతో ఆయనకే వత్తాసు పలికారని, వాడుకుని వదిలేయడం చంద్రబాబు నైజం అని మండిపడ్డారు.

    ఇవీ చదవండి

    టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

    10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

    ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

    విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.