సినీ నటి హేమ, శివబాలాజీ చెయ్యి కొరికింది..మా ఎన్నికల్లో గొడవ.

  0
  302

  మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల స‌మ‌యంలో శివబాలాజీ చేయిని క్యారెక్ట‌ర్ నటి హేమ కొరకడం కలకలం రేపింది. పోలింగ్‌ కేంద్రం వద్ద ప్ర‌కాష్ రాజ్, మంచు విష్ణు టీంల మ‌ధ్య కొద్దిసేపు ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో శివ‌బాలాజీ బ్యారీకేడ్ల మీద చేతులు వేసి ఉన్నారు. ఆయ‌న వెన‌కే హేమ ఉంది. ఆ స‌మ‌యంలో ఆమె శివ‌బాలాజీ చేయి కొరికింది. ఆమె ఎందుకు త‌న చేయి కొరికిందో అర్ధం కాలేద‌ని శివ‌బాలాజీ అన్నారు. నా ఎడమచేతికి ఆమె పంటిగాట్లు పడ్డాయని చెప్పాడు. ఈ ఘటనపై హేమ స్పందిస్తూ.. తాను వెళ్తున్న స‌మ‌యంలో శివబాలాజీ చేయి అడ్డుగా పెట్టాడని, తప్పుకోమంటే తప్పుకోలేదని, అందుకే చేయి కొరకాల్సి వచ్చిందని హేమ  చెప్పుకొచ్చారు. దాని వెనక తనకు ఎలాంటి దురుద్దేశం లేదన్నారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..