శ్రీలంక నుంచి అయోధ్యకు సీతమ్మ శిల ..

    0
    180

    అయోధ్యలో రామమందిరానికి ఒక అపురూపమైన శిల ను శ్రీలంక ప్రభుత్వం బహుమతిగా పంపింది. రావణాసురిడి రాజ్యమైన లంకలోని అశోకవనంలో సీతామందిరంలో ఉన్న సీతమ్మవారి శిలను , శ్రీలంక రాయబారి రామ జన్మభూమి కమిటీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో మహంతులు , అధికారులు , మంత్రులు పాల్గొన్నారు.

    రామజన్మభూమిలో కట్టే , రామమందిరానికి ఈ శిలా ప్రతిష్ట ఎంతో ప్రధానమైనది. రామాయణంలో సీతాపహరణం , అశోకవనంలో సీతమ్మ, రావణసంహారం ముఖ్య ఘట్టాలు.. అశోకవనంలో సీతమ్మ విగ్రహం కోసం ఎంతోకాలంగా రామజన్మ భూమి కమిటీ ప్రయత్నం చేస్తోంది.. ఇప్పుడు అది నెరవేరడంతో అయోధ్యలో ఆనందం వెల్లివిరిసింది..

     

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..