ఒకరికొకరు దూరం.. పుత్తడిబొమ్మలు బలవన్మరణం..

  0
  746

  ఒకే ఊరిలో పుట్టారు.. ఒకే వయసు.. బంధువులైనా , బందుత్వానికి మించిన స్నేహం.. ఒకరంటే ఒకరికి ప్రాణం.. గంగాజలం, వందన , మల్లిక .. ముగ్గురిలో రెండు నెలల క్రితం గంగజల, మల్లికలకు పెళ్లయింది.. అత్తారింటికి వెళ్లిపోయారు. మరో అమ్మాయి వందన ఇంటర్ చదువుతొంది. పెళ్ళైన అమ్మాయిలిద్దరూ పుట్టింటికి వచ్చారు.. ఇంటర్ చదివే అమ్మాయితో కలిసి చెరువు దగ్గరకెళ్ళి , ముగ్గురూ చెరువులో శవాలయ్యారు.. ఏమైందో తెలియదు.. ఎందుకు చనిపోయారో తెలియదు.. ఒకరిని వదిలి ఒకరు ఉండలేక , చనిపోయారా..? ప్రమాదవశాత్తు చనిపోయారా.. ?? ఇప్పుడిదే సస్పెన్స్.. 18 ఏళ్ళ అమ్మాయిల మూకుమ్మడి మరణాల వార్త జీర్ణించుకోలేని చేదునిజం.. తెలంగాణలోని జగిత్యాల పట్టణం ఉప్పరిపేట ఈ విషాదానికి సాక్ష్యమైంది.. పోలీసులు అమ్మాయిల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని వదిలి ఒకరు ఉండలేకే ఈ దారుణానికి పాల్పడ్డారని చెబుతున్నారు..

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..