ఒకే చీరకు ఉరి..వదిన మృతి , మరిది హాస్పిటల్లో..

  0
  6423

  వదిన , మరిది అక్రమసంబంధం బయటపడటంతో ఇద్దరూ తెగింపునకు పూనుకున్నారు.. కలిసే చావాలని నిర్ణయించుకొని , ఒకే చీరకు ఉరేసుకున్నారు. దీంతో ఇంట్లోవాళ్ళు , చుట్టుపక్కల బంధువులు వాళ్ళను కాపాడి హాస్పిటల్ కి తరలించారు.. ఈ సందర్భంగా వదిన అర్చన చనిపోగా , మరిది మధు పరిస్థితి ఆందోళనకరంగాఉంది.. మహబూబ్ నగర్ జిల్లా దేవదకద్రలో ఎంపిటిసి సభ్యుడు ఆంజనేయులు , అర్చన అనే 22 ఏళ్ళ యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు మరిది మధుతో అక్రమసంబంధం కలిసింది. ఈ విషయం బయటకు పొక్కడంతో ఇద్దరూ అవమానంగా భావించి చనిపోవాలని నిర్ణయించుకొని , ఇంట్లో ఆమె చీరతో ఇద్దరు ఒకేసారి ఉరేసుకున్నాడు..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..