బద్వేల్ పోలింగ్ లో ఇలా దొరికిపోయారు..

  0
  553

  బద్వేల్ లో ఉప ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. అధికార వైసీపీదే అక్కడ విజయం అని చెబుతున్నా.. బీజేపీ కూడా గట్టి పోటీ ఇస్తామంటోంది. అయితే వైసీపీ ఓటమి భయంతో దొంగఓట్లు వేయించుకుంటోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ అధికారిక ట్విట్టర్ లో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. దొంగఓట్లతో వైసీపీ గెలవాలని చూస్తోందని విమర్శిస్తున్నారు.

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..