సమంత ఒక్కటే కుక్కలతో బయటకొచ్చింది..

  0
  856

  నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత మొదటిసారిగా బయటకొచ్చింది.. తన పెంపుడు కుక్కలను తీసుకొని ఆమె వెటర్నరీ క్లినిక్ కి వచ్చింది. వాటికి వాక్సిన్ వేయించుకొని , మందులు తీసుకొని వెళ్ళిపోయింది. ఇంట్లో తన అసిస్టెంట్ తోడుగా వచ్చింది. విడాకుల తరువాత , నాగచైతన్య అభిమానులు , అక్కినేని అభిమానులు ఆమెపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ చేశారు. కొంతకాలం వేచిచూసి సమంత కూడా ,గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. దీంతో ట్రోలింగ్ కొంత సద్దుమణిగింది. అయినా సమంత ఎటువంటి సెక్యూరిటీ లేకుండానే దైర్యంగా , వెట్ క్లినిక్ రావడంలో ,ఆమె ఎంత గట్టిదో అన్న విషయం చెప్పనవసరం లేదు..

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..