ఈ అమ్మాయికి యెంత పొగరు.. ఒక రెస్టారెంట్ లోకి పోయింది. పాకిస్తాన్ లో రూల్స్ ప్రకారం రెస్టారెంట్ లోకి పోయే ప్రతిఒక్కరికి కరోనా వాక్సిన్ వేయించుకున్నట్టు సర్టిఫికెట్ ఉండాలి.. కనీసం మొబైల్లో అయినా దానిని కాపీ తీసిపెట్టుకోవాలి.. రెస్టారెంట్ లో అమ్మాయిని ఆ సర్టిఫికెట్ అడిగినందుకు వాళ్ళను ఎలా దబాయిస్తుందో చూడండి. నేను మానవ హక్కుల కార్యకర్తను అంటూ గొడవచేసి , బయటకొచ్చేసింది.. ఈ సంఘటన కరాచీలోని ఒక హోటల్లో జరిగింది..
Female customer at Okra Test Kitchen in Karachi gets angry when asked by staff to show vaccination certificate – which is now a legal requirement in Pakistan for service by a restaurant
Says she’s a “human rights activist” as she exits the place pic.twitter.com/xp9nM9hqaR
— omar r quraishi (@omar_quraishi) October 7, 2021