మెడలో ఉన్న టైరు తియ్యాలని రెండేళ్లు దీనికోసం అన్వేషణ..

  0
  4630

  మనిషి ఉన్మాదానికి , వికృతాలకు మూగజంతువుల ప్రాణమే బాలి అయ్యే పరిస్థితి.. అడవిలో స్వేచ్ఛగా తిరిగే ఈ కణితి మెడ చుట్టూ నీచులేవరో టైరు తగిలించారు. పారేసిన టైరు దానికి చుట్టుకుందో లేదా మనుషులే ఈ పనిచేసారో తెలియదుకానీ , దీని పరిస్థితిని , ఫారెస్ట్ అధికారులు అడవిలోని సిసి కెమెరాల్లో చూసారు. కొండమేకల కోసం , వాటిని వేటాడే పులులకోసం ఏర్పాటుచేసిన ఈ కెమెరాల్లో , ఈ కణితి కనిపించిన నాటినుంచి కొలరాడో ఫారెస్ట్ అధికారులు , గత రెండేళ్లుగా దీనికోసం అన్వేషణ జరిపి , ఎట్టకేలకు వారం క్రితం దాని కదలికలు పసిగట్టి , ప్రత్యేక ఆపరేషన్ ద్వారా ,దాన్ని పట్టుకొని , మెడచుట్టూ ఉన్న టైరు తొలగించారు..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..