సమంతకు విడాకులు అలా కలిసొచ్చాయి..

  0
  307

  విడాకుల అనౌన్స్ మెంట్ త‌ర్వాత స‌మంత నిత్యం వార్త‌ల్లో నిలుస్తూనే ఉంది. ఏదో ఒక‌ర‌కంగా ఫ్రంట్ పేజీలో ఆమె న్యూస్ హ‌ల్చ‌ల్ చేస్తోంది. ఇటీవ‌ల గోవా టూర్లు, విదేశీ ప‌ర్య‌ట‌న‌లు, తీర్ధ‌యాత్ర‌లు చేస్తోన్న స‌మంత గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఇక కెరీర్ పై ఫోక‌స్ పెట్టిన శామ్… రెమ్యూన‌రేష‌న్ విష‌యంలోనూ గ‌ట్టిగానే ఉంటుంద‌ని టాక్ వినిపిస్తోంది. తాజాగా ఆమె మూడు కోట్ల‌కు పారితోషికాన్ని పెంచిన‌ట్లు స‌మాచారం. ఫ్యామిలీ మ్యాన్-2 మూవీతో బాలీవుడ్ లోనూ క్రేజ్ సంపాదించుకున్న సామ్.. అక్క‌డ కూడా ఆఫ‌ర్లు ద‌క్కించుకుంటోంది. తెలుగులో ఆమె న‌టించిన శాకుంత‌లం దాదాపు పూర్త‌యింది. త‌మిళంలో రెండు సినిమాల‌కు సైన్ చేసింది. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఒక్కో సినిమాకు రెండు కోట్లు పుచ్చుకున్న శామ్… ఇప్పుడు మూడు కోట్లు డిమాండ్ చేస్తోంద‌ట‌. స‌మంత క్రేజ్ దృష్ట్యా నిర్మాత‌లు కూడా ఒకే చెబుతున్నార‌ట‌. భారీ రెమ్యూన‌రేష‌న్ ఇచ్చేందుకు వెన‌కాడ‌డం లేద‌ని స‌మాచారం.

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..