రద్దీగావుండే ఉండే ప్రాంతంలో ఒక ఆయిల్ ట్యాంకర్ , మరో వాహనాన్ని ఢీ కొనడంతో 91 మంది చనిపోయారు. సియరాలేన్ లోని ఫ్రీటౌన్ లో , 40 అడుగుల ఆయిల్ ట్యాంకర్ ను , మరో వాహనం ధీ కొనింది. దీంతో ఆయిల్ ట్యాంకర్ నుంచి మంటలు , ఆ తరువాత పేలుళ్లుజరగడంతో 91 మంది చనిపోయారు.. మరో 70 మంది గాయపడ్డారు. వారిలో 40 మందికి విషమంగా ఉంది..
Dozens of people are feared dead after a gas station exploded on Friday night in the eastern surbub of #Freetown #SierraLeone, rescue efforts continue pic.twitter.com/9QdiR6VIFj
— Ali Hashem علي هاشم (@alihashem_tv) November 6, 2021