సమంత కొత్త సినిమాలో హీరో ఎవరు..??

    0
    266

    విడాకుల తరువాత కెరీర్ పై ఫోక‌స్ పెట్టేసింది స‌మంత. నాగ‌చైత‌న్య నుంచి విడిపోయిన త‌ర్వాత కొన్నాళ్ళు డిప్రెష‌న్ లోకి వెళ్ళిన సామ్… మ‌ళ్ళీ నార్మ‌ల్ పొజీష‌న్ లోకి వ‌చ్చేసింది. దీంతో ఇప్పుడంతా త‌న లైఫ్, కెరీర్ మీద కాన్స‌న్ ట్రేష‌న్ చేస్తోంది. రీసెంట్ గా గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న శాకుంత‌లం సినిమాను కంప్లీట్ చేసుకున్న సామ్.. త‌న నెక్ట్స్ ప్రాజెక్టును అనౌన్స్ చేసింది.

    డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌తో కొత్త డైరెక్టర్‌ శాంతరూబన్‌ జ్ఞానశేఖరన్‌ డైరెక్షన్‌లో ఆమె న‌టించ‌బోతోంది. ఈ సినిమాలో తెలుగులో హీరో ఎవరన్న విషయమే ఇప్పడు సస్పెన్స్.. ఎస్‌ఆర్‌ ప్రకాశ్‌ బాబు, ఎస్‌ఆర్‌ ప్రభులు సంయుక్తంగా నిర్మిస్తున్నఈ మూవీ తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది. ప్రొడక్షన్‌ నెం.30 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర‌యూనిట్.

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..