అక్కినేని అఖిల్ కి సమంత పెట్టిన మెసేజ్ , ఏమిటో..?

  0
  1349

  నాగ‌చైత‌న్య‌తో స‌మంత విడిపోవ‌డం అక్కినేని ఫ్యాన్స్ ఇప్ప‌టికీ జీర్ణించుకోలేక‌పోతున్నారు. ప్ర‌స్తుతం ఎవ‌రి దారి వారు చూసుకున్నారు. చైతూ టాలీవుడ్ సినిమాల‌తో బిజీగా ఉంటే.. సామ్ మాత్రం టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అంటూ దాదాపు ఐదారు ప్రాజెక్టులు చేతిలో పెట్టుకుని ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ త‌న అప్ డేట్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటోందీ బ్యూటీ. ఇదిలావుంటే.. అక్కినేని అఖిల్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా స‌మంత చేసిన ట్వీట్ ఆస‌క్తిక‌రంగా మారింది.

  ఇంత‌కీ అదేమిటంటే.. ఏప్రిల్ 8న అఖిల్ బ‌ర్త్ డే. ఈ సంద‌ర్భంగా అఖిల్ కి స్వీట్ విషెస్ చెప్పింది సామ్. ‘హ్యాపీ బర్త్‌డే అఖిల్‌. ఈ ఏడాది అంతా నీకు మంచి జరగాలని కోరుకుంటున్నా. నువ్వు కోరుకున్నవన్నీ దక్కేలని దేవుడ్ని కోరుకుంటున్నా.. అంటూ ఇన్ స్టాగ్రామ్‌లో బ‌ర్త్ విషెస్ పోస్ట్ చేసింది. నెటిజ‌న్లు సైతం సామ్ చేసిన విషెస్ చూసి ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారు. అఖిల్ మాత్రం ఇప్ప‌టివ‌రకు సామ్ పోస్ట్ పై స్పందించ‌లేదు. నెమ్మ‌దిగానైనా స్పందిస్తాడో లేదో చూడాలి.

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి..