తీర్థయాత్రలో సమంతకు ఇలా జ్ఞానోదయం అయిందట..

  0
  1563

  అక్కినేని కుటుంబం నుంచి బయటపడినందుకు సమంత ఆనందంగా ఉందా..? చైతూకి విడాకులు ఇచ్చినతరువాత దేశంలోని నాలుగు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల సందర్శనకువెళ్లిందా..? చార్ ధామ్ యాత్రలో సమంత చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.

  తన స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి ఆమె , యమునోత్రి , గంగోత్రి , బద్రీనాధ్ , కేదార్నాద్ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంది. గంగానది ఒడ్డున యజ్ఞం చేసింది. రుషికేశ్ ఆశ్రమంలో గడిపింది.

  దేవుళ్ళు కొలువున్న హిమాలయాల్లో ఎంతో మనశాంతిని పొందానని , చెప్పింది. భ్రమకు , సత్యానికి మధ్య తేడా గమనించానని చెప్పింది. నేను ఇలా ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు , రేపు ఎలావుండాలో దానికోసం పోరాడుతా .. అంటూ వ్యాఖ్యానించింది. దీన్ని బట్టి ఆమె విడాకులు తీసుకున్నందుకు సంతోషంగానే ఉందని భావించాల్సి వస్తోంది. మహర్షి మహేష్ యోగి ఆశ్రమంలో కూడా ఆమె గడిపింది..

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..