భర్తను చంపిందాకా ప్రియుడిని వదల్లేదు..

  0
  6867

  ఇది ఆడదికాదు.. కామ పిశాచి , నరరూప రాక్షసి. అమితంగా ప్రేమించే భర్తను , నిద్రలోనే గొంతుపిసికి చంపేసింది.. ప్రియుడితో రెండు సార్లు లేచిపోయినా , క్షమించి పిల్లలకోసమైనా కలిసి ఉండమని ప్రాధేయపడ్డ భర్తను చంపేసింది.. దీని పేరు రూప , కర్ణాటకలోని డెంకణీకోటలో ఉంటుంది. భర్త అయ్యప్ప .. ఇద్దరికీ ముగ్గురు పిల్లలు. ఇటీవల తనకంటే చిన్నవాడైన తంగమణితో అక్రమ సంబంధం కలిసింది. ఇద్దరూ కలిసి . భర్త ఇంట్లోలేని సమయంలో పిల్లల ముందే అసభ్యంగా ఉండేవాళ్ళు.. తరువాత బిడ్డలను వదిలేసి ఇద్దరూ లేచిపోయారు. ఈ విధంగా రెండుసార్లు జరిగినా , భర్త భార్యమీదప్రేమ , బిడ్డలకోసం ఆమెను తీసుకొచ్చుకున్నాడు. అయినా రూప తన ప్రవర్తన మార్చుకోలేదు. భర్తను చంపేస్తే , ఇద్దరం కలిసి ఉందామని , ప్రియుడికి చెప్పింది.మొన్నటి రోజున రాత్రి సమయంలో అతడిని పిలిపించి , నిద్రపోతున్న భర్తను గొంతుపిసికి చంపేసింది. తరువాత భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఏడుపు మొదలుపెట్టింది. అయితే అందరూ అనుమానం వ్యక్తంచేయడంతో , పోలీసులు రంగప్రవేశంతో నిజం ఒప్పుకుంది ..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..