వామ్మో .. పోలీసులూ ఇదేంపని.. కీచకులతో లాలూచి..

    0
    916

    డబ్బులిస్తే కొందరు పోలీసులు ఏమైనా చేస్తారనడానికి పొల్లాచ్చి అత్యాచారాల కేసు నిందితులకు ఇలా రాచమర్యాదలు చేస్తున్న వీడియో సాక్ష్యం.. అమ్మాయిలను లొంగదీసుకుని , వారితో సరసాలు వీడియోతీసి , వారిని ఆట బొమ్మలు చేసి , వాళ్ళ జీవితాలతో ఆటలాడుకున్న ఎనిమిదిమందిని మహిళలు ఉద్యమించిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేసి జైల్లోపెట్టారు. ఈ కీచకుల కధలు వింటే వాళ్ళు జలదరిస్తుంది. ఇంట నీచంగా అమ్మాయిలను హింసించారు అని భయమేస్తోంది. వీడియో ల ఆధారంగా వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినతరువాత , కోర్టునుంచి , మళ్ళీ జైలుకు తీసుకుపోతుంటే , రోడ్డు మధ్యలో , జైలు వాహనం ఆపి , బంధుమిత్రులతో ముచ్చటించిన వీడియో తమిళనాడులో సంచలనం రేపింది. దీంతో అధికారులు ఒక ఏఎస్సై సహా , ఏడు మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు..

     

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..