సాయితేజ్ రేసింగ్ పార్టనర్స్ ఎవరో తెలుసా..?

  0
  1573

  సాయి ధరమ్ తేజ్ కి రెగ్యులర్ గా బైక్ రైడింగ్ కి వెళ్లే అలవాటుంది. అయితే ఆయన తన స్నేహితులతో కలసి మాత్రమే బైక్ రైడింగ్ చేస్తుంటారు. వీకెండ్ కావడంతో పార్టీ అటెండ్ కావడానికి సాయిధరమ్‌ తేజ్ బయలుదేరినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. రెగ్యులర్ గా వీకెండ్ లలో పార్టీలకు అటెండ్ అయ్యే సాయి ధరమ్ తేజ్ తో యువ హీరోలు సందీప్ కిషన్, వైవా హర్ష, నటుడు నరేష్ కుమారుడు తో కలిసి రైడింగ్ కి వెళ్తుంటారు. ఐటీసీ కోహినూర్ వెనుక ల రెగ్యులర్ గా వీరంతా రైడ్ చేస్తుంటారు. రైడ్ కి వెళ్లే క్రమంలో బైక్ సూట్, నీప్యాడ్స్ ధరించే వారు సాయి ధరమ్ తేజ్. నిన్న మాత్రం హెల్మెట్ మాత్రమే ధరించి బైక్ పై బయలుదేరాడు. ఒక వేళ బైక్ సూట్ వేసుకొని ఉంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదని తెలుస్తోంది. కేవలం హెల్మెట్ మాత్రమే ధరించి స్పీడ్ గా దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగిన సమయంలో కాస్త ఎక్కువగా గాయపడ్డారు.

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్