సాయి ధరమ్ తేజ్ , ఆహా ..ఆనందం.. చిరు భావోద్వేగం .

  0
  15460

  అందరి ఆశీస్సులు దీవెనలు ఫలించి సాయి ధరమ్ తేజ్ పూర్తి గా కోలుకున్నాడని చిరంజీవి ప్రకటించారు. సాయిధరమ్ టెక్ తో లేటెస్ట్ ఫ్యామిలీ ఫొటోకూడా రిలీజ్ చేశారు. హైదరాబాద్ లో బైక్ యాక్సిడెంట్ తరువాత ఇంతకాలం సాయి ధరమ్ తేజ్ ఫొటోను చూపించలేదు. మొదటిసారిగా మెగా , అల్లు ఫ్యామిలీ మెంబర్స్ కలిసి సాయి ధరమ్ తేజ్ తో ఫొటోదిగి బయటకు వదిలారు..మా కుటుంబసభ్యులందరికి ఇది నిజమైన పండుగ అని చిరంజీవి సోషల్ మీడియాలో చెప్పారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..