అతిపెద్ద షార్క్ చేప ఇది..

  0
  154

  అతి పెద్దగా కనిపిస్తున్నా ఇది తిమింగలం కాదు. ఇదో ఓ షార్క్ చేప. మహా అయితే షార్క్ చేపలు 10 నుంచి 12 అడుగుల వరకు పెరుగుతాయి. కానీ ఈ షార్క్ ఏకంగా 20 అడుగుల పొడవు ఉంది. ఇప్పటి వరకు గుర్తించిన అతి పెద్ద షార్క్ చేపల్లో ఇది ఒకటి అని అంటున్నారు గ్రీన్ బెల్ట్ అండ్ రోడ్ ఇన్ స్టిట్యూట్ ప్రెసిడెంట్ ఎరిక్ సోలిమ్.

  హవాయ్ దీవుల్లోని ఒవాహు తీరంలో ఈ గ్రేట్ వైట్ షార్క్ తిరుగుతోంది. 20 అడుగుల పొడవు ఉన్న ఈ వైట్ షార్క్ ని రామ్సే టీమ్ కనిపెట్టింది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..