పాట నాటు.. స్టెప్పులు హాటు..

  0
  465

  ఆర్ఆర్ఆర్ నుంచి అందరూ ఎదురు చూస్తున్న నాటు నాటు పాట వచ్చేసింది. రాజమౌళి స్టైల్ కి తగ్గట్టుగానే లిరిక్స్, డ్యాన్స్ తెరకెక్కించారు. ప్రేమ్ రక్షిత్ డ్యాన్స్ అదరగొట్టారు. ఆయన స్టెప్పులకి ఎన్టీఆర్, రామ్ చరణ్ డ్యాన్స్ సూపర్బ్ గా ఉందని అర్థమైపోతోంది. ‘నా పాట సూడు.. నా పాట సూడు.. వీర నాటు నాటు…’ అంటూ సాగే ఈ పాటకి కీరవాణి స్వరాలు అందించగా, చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ ఈ పాట పాడారు. ఈ సినిమాకోసం మొదటిసారిగా విడుదలైన దోస్తీ సాంగ్ నిరాశ పరిచినా.. నాటు నాటు పాట మాత్రం అదరగొట్టింది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..