తెలుగు సినిమా హీరో నాగశౌర్య తండ్రి అరెస్ట్..

  0
  2534

  హైదరాబాద్‌ మంచిరేవుల ఫాంహౌస్‌ పేకాట వ్యవహారంలో కీలక మలుపు ఇది. హీరో నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిరేవుల ఫాంహౌస్ ను శివలింగప్రసాద్‌ లీజ్‌కు తీసుకున్నట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు గుత్తా సుమన్‌తో కలిసి ఫాంహౌస్‌లో పేకాట ఆడిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. శివలింగప్రసాద్‌ను అరెస్టు చేసిన పోలీసులు ఉప్పర్‌ పల్లి కోర్టులో హాజరుపరిచారు. అయితే ఈ కేసులో బెయిల్ కోసం శివలింగ ప్రసాద్ పిటిషన్ దాఖలు చేశారు.

  ప్రస్తుతం నాగశౌర్య హీరోగా నటించిన వరుడు కావలెను సినిమా థియేటర్లలో ఉంది. హీరో నాగశౌర్య ఇంతవరకు ఈ వ్యవహారంపై స్పందించలేదు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..