10 టాప్ ఇండియన్ సినిమాల్లో RRR లేటెస్ట్ ర్యాంక్ ఇదీ..

  0
  270

  ప్రపంచంలో అత్యధిక కలెక్షన్లు చేసిన భారతీయ సినిమాలు ఏవో తెలుసా..?? ఈ సినిమాల్లో ఆర్ ఆర్ ఆర్ సినిమా స్థానం ఏమిటో ఊహించుకోగలరా..? తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు .. ఇంతవరకు భారతీయ సినిమా రంగంలో ప్రపంచం కలెక్షన్లలో రికార్డులు సృష్టించిన చిత్రంగా దంగల్ మిగిలి పోతుంది.. ఈ చిత్రం 2024 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇంత మొత్తంలో ప్రపంచ స్థాయిలో ఏ భారతీయ సినిమాకూడా కలెక్ట్ చేయలేదు. రెండో స్థానంలో బాహుబలి- 2 నిలిచింది. ఈ సినిమా 1810 కోట్ల రూపాయలతో రికార్డు స్థాపించింది . రెండో స్థానంలో నిలిచింది.

  మూడోస్థానంలో ఆర్ ఆర్ ఆర్ 969 కోట్ల 20 లక్షల రూపాయలతో సినిమా మూడో స్థానంలో ఉంది . నాలుగో స్థానంలో భజరంగి భాయిజాన్ సినిమా 969 కోట్లు వసూలు చేసింది . ఐదో స్థానంలో సీక్రెట్ సూపర్ స్టార్ 966 కోట్లు , 2. 0 సినిమా 800 కోట్లు , పీకే 854 కోట్లు వసూలు చేసింది. బాహుబలి మొదటి పార్ట్ 650 కోట్లు , సుల్తాన్ సినిమా 623 కోట్లు , సంజుసినిమా 586 కోట్లు వసూలు చేశాయి.. రెండేళ్ల కరోనా మహమ్మారి తరువాత ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఒక్కటే రికార్డ్ కలెక్షన్లు ఇచ్చింది..

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి..