హిందీలో ఆర్ఆర్ఆర్ అదిరిపోయే రికార్డ్..

  0
  245

  ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డుల వేట ఇంకా కొనసాగుతోంది. కేజీఎఫ్ చాప్టర్-2 రిలీజైన తర్వాత కూడా కొన్ని ఏరియాల్లో ఆర్ఆర్ఆర్ వసూళ్లు నిలకడగానే ఉంటున్నాయి. దీంతో ఆర్ఆర్ఆర్ మూవీ మరో అద్భుతమైన ఘనత సాధించింది. బాలీవుడ్ లో ఈ మూవీ 250 కోట్ల రూపాయల వసూళ్లు క్రాస్ చేసింది.

  సెన్సేషనల్ మైల్ స్టోన్ ని అందుకుంది. శనివారం 3.30 కోట్ల రూపాయలు నెట్ వసూలు చేసిన ఈ మూవీ ఆ బెంచ్ మార్క్ చేరుకుంది. ఈ వసూళ్లతోనే హిందీలో ఈ సినిమా మంచి రన్ ని కొనసాగిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ ఆలియా భట్, అజయ్ దేవగన్.. కీలక పాత్రల్లో నటించారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన సినిమా ఆర్ఆర్ఆర్ ఇలా బాలీవుడ్ రికార్డ్ లు కూడా బద్దలు కొడుతుండటంతో అభిమానలు పండగ చేసుకుంటున్నారు.

   

  ఇవీ చదవండి… 

  నడిచే థియేటర్.. ఇప్పుడు ఏపీకి వచ్చేసింది చూడండి.

  ప్రియుడుతో మామను చంపించిన కోడలు..

  పోలీసులన్నాక ఆ మాత్రం కళాపోషణ లేకపోతే ఎలా..??

  ఎమ్మెల్యే మేకపాటి తెల్లని బాతు లాంటివారు.. రెండో భార్య శాంత భలేచెప్పింది..