ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే అంతా అయిపోయింది..

  0
  3122

  రోశయ్య వయసు 88 ఏళ్లు. వయోభారంతోపాటు ఆయన ఇటీవల ఇతర ఆరోగ్య సమస్యలతో బాధఫడుతున్నారు. హైదరాబాద్ లోని తన ఇంటిలోనే ఉంటున్నారు. ఈరోజు ఉదయం ఒక్కసారిగా బీపీ డౌన్ కావడంతో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు కుటుంబ సభ్యులు. స్టార్ ఆస్పత్రికి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. అయితే మార్గమధ్యంలోనే ఆయన చనిపోయారు. ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత వైద్యులు ఆయన మరణించినట్టు ధృవీకరించారు. ఆయన పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు ఇంటికి తరలిస్తున్నారు.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.