రిగ్గింగ్..దొంగ ఓట్లు..మా ఎన్నికల్లో గడబిడ…

  0
  721

  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ ఎన్నికల పోలింగ్ ఉద్రిక్త‌త న‌డుమ ర‌స‌వ‌త్తంగా సాగింది. రిగ్గింగ కు పాల్పడుతున్నారంటూ ఒక వర్గం పైన మరో వర్గం ఫిర్యాదులు చేసుకున్నాయి. రెండు వర్గాల మద్దతు దారులు పోలింగ్ కేంద్రం బయట తోపులాట‌ల‌కు దిగాయి. నాన్ మెంబర్ వచ్చి ఒక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తికి లోపల ప్రచారం చేస్తున్నారంటూ మ‌రోవ‌ర్గం వారు ఆరోప‌ణ‌లు చేయ‌డంతో.. ఈ ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్పడ్డాయి.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..