రేపోరా .. నువ్వు .. పొరా మా ఎన్నికలవద్ద నటుల గొడవ..

  0
  8460

  ప్రశాంతంగా ప్రారంభమైన మా ఎన్నికల్లో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేయటం పైన రెండు వర్గాల మధ్య గొడవ మొదలైంది. ఈ క్ర‌మంలో శివ‌బాలాజీ, సమీర్ ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకున్నారు. తీవ్ర‌స్థాయిలో దుమ్మెత్తి పోసుకున్నారు. వారిద్దరి మధ్య మాటామాటా పెరగటంతో రెండు శిబిరాల సభ్యుల మధ్య ఘర్షణ వాతావ‌ర‌ణ నెల‌కొంది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..