తల్లి కూతుళ్లను , రక్షించే ఈ వీడియో మాత్రం క్షణక్షణం సస్పెన్స్..

  0
  754

  తమిళనాడులో ఉదృత జలపాతం మధ్య చిక్కుకున్న తల్లీకూతుళ్లని కాపాడిన అటవీసిబ్బంది సాహసం , నిజంగా థ్రిల్లర్ సినిమాను తలపించే సాహసోపేత చర్యే.. ఈ విషయం వీడియో చూసిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వారిని అభినందించి , ప్రభుత్వం తగిన విధంగా వారిని గుర్తిస్తుందని చెప్పారు. సేలం జిల్లాలోని అనైవరి ముత్తాల వాటర్ ఫాల్స్ ఆవలివైపు , ఒక మహిళాబిడ్డని తీసుకొని , కొండరాయిపై కూర్చుని , ప్రకృతి దృశ్యాన్ని ఆస్వాదిస్తోంది.. ఇంతలో నీటి ఉదృతి ఎక్కువై చుట్టుముట్టింది. ఇవతలవైపు వారి కేకలతో ఆ మహిళ కొండపైకి పోయేందుకు ప్రయత్నం చేసినా వీలు కాలేదు.. ఇవతలివైపుకు రాలేదు.. దీంతో ఇద్దరు అటవీ సిబ్బంది , చెట్ల వేళ్ళు , కొమ్మల సాయంతో దిగి , వాళ్లకు తాడు అందించి , అతికష్టంమీద కాపాడారు. వారికి సాయంచేసిన ఇద్దరు , నీళ్లలో పడిపోయినా , కొంతదూరం వరకు ఈత కొట్టుకుంటూ పోయి , గట్టుకు చేరుకున్నారు.. తల్లి కూతుళ్లను , రక్షించే ఈ వీడియో మాత్రం క్షణక్షణం సస్పెన్స్ గా ఉంది.. చూడండి..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..