హెల్మెట్ లు పెట్టుకొని డాక్టర్లు డ్యూటీలు..

  0
  1310

  హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్లో డాక్టర్లు హెల్మెట్ లు పెట్టుకొని డ్యూటీలు చేస్తున్నారు. ఒపి లోనే కాదు , వీధుల్లో కూడా హెల్మెట్ పెట్టుకునే పేషేంట్లను చూస్తున్నారు. ఇదేదో , పేషేంట్లు కొడతారనికాదు.. హాస్పిటల్ పైకప్పు ఊడిపడుతుందని , లేదంటే సీలింగ్ ఫ్యాన్ ఊడి తలపై పడుతుందన్న భయంతోనే ఇలా చేస్తున్నారు.

   

  ఒక లేడీ డాక్టర్ డ్యూటీలో ఉండగా , ఫ్యాన్ ఊడి తలమీదపడి గాయమైంది. హాస్పిటల్లో రూఫ్ ఊడిపోతుందని , నీళ్లు కారుతొందని ఎన్ని సార్లుచెప్పినా ప్రయోజనం లేదని , చివరకు హాస్పిటల్లోకి వస్తే పైన ఏమిపడుతుందో అన్న భయంతో డ్యూటీ చేయాల్సివస్తోందని , అందుకే సేఫ్టీగా హెల్మెట్ పెట్టుకున్నామని డాక్టర్లు చెప్పారు..

   

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..