ఇలాంటి కూతురు పుట్టడమే శాపం..

  0
  9467

  కొన్ని ఫోటోలు క‌న్నీళ్ళు పెట్టిస్తాయి. కొంద‌రి ఫోటోలు చూస్తే జుగుప్సాక‌రంగా క‌నిపిస్తాయి. అలాంటివే ఈ ఫోటోలు కూడా. తండ్రి చనిపోతే అశ్రున‌య‌నాల‌తో వీడ్కోలు చెప్పే కూతుళ్ళు ఉంటారు. కానీ ఈ కూతురు మాత్రం తండ్రి చ‌నిపోతే, తండ్రి శ‌వం ముందు, శ‌వ‌పేటిక ముందు ఒళ్లంతా క‌నిపించేలా షోటో షూట్ చేయించుకుంది. కొత్త డ్రెస్సు ధ‌రించి ర‌క‌ర‌కాల భంగిమల్లో జుగుప్సాక‌రంగా ఫోటోలు తీయించుకుంది. అంత‌టితో ఆగ‌కుండా ఆ ఫోటోల‌ను ఇన్ స్టా గ్రాంలో పోస్ట్ చేసి త‌న పైత్యాన్ని చాటుకుంది.

  ఆమె ఫోటోలు చూసిన నెటిజ‌న్లు దుమ్మెత్తి పోస్తున్నారు. తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఆమె చ‌ర్య‌ను గ‌ర్హిస్తూ ట్రోల్ చేస్తున్నారు. నీలాంటి కూతురుని చూడ‌లేక మీ తండ్రి క‌న్నుమూశాడంటూ ఒక‌రు… ఆ తండ్రి శ‌వ‌పేటిక‌లో నిన్ను పెట్టాలంటూ మ‌రొక‌రు… నీలాంటి కూతురు పుట్టినా ఒక‌టే, చ‌చ్చినా ఒక‌టే అంటూ ఇంకొక‌రు… ఇలా ర‌క‌ర‌కాలుగా తిట్టిపోస్తున్నారు. లాస్ ఏంజెల్స్ లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..