ఆమె పాట ఎందుకు ఆపిందో తెలిస్తే , మనకు కన్నీరు ఆగదు.

  0
  506

  ఆమె పాట ఎందుకు ఆపిందో తెలిస్తే , మనకు కన్నీరు ఆగదు. పొట్టకూటికోసం లివ్ హర్నాల్డ్ అనే మహిళ స్ట్రీట్ సింగర్ గా ఉంది.. రద్దీగా ఉండే వీధిలో పాడుతూ , వచ్చే సంపాదనతో కుటుంబం గడుపుకుంటుంది.. ఆకలి బాధ తెలిసిన తల్లికదా , కష్టాలు , కన్నీళ్లు అనుభవించిన జీవితం.. ఆమె వీధిలో పాట పాడుతుంటే పక్కనే చెత్త కుండీలో ఓ వృద్ధుడు , ఆకలికోసం పారేసిన ఆహారాన్ని తీసుకొని తినబోతుండగా , పాటను ఆపేసి , ఆమె అతడిని వారించింది. తన కోసం వేసిన చందా డబ్బుల్లోనుంచి కొంత తీసి అతనికి ఇచ్చి , ఏదైనా తిని ఆకలి తీర్చుకోమని చెప్పింది.. ఇది చూసిన మరో మహిళ , హర్నాల్డ్ చందాల బాక్స్ లో , రెండింతలు డబ్బులు వేసింది..

   

   

  View this post on Instagram

   

  A post shared by Liv Harland (@livharlandmusic)

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..