ఆమ్మో, నిజమైన బాహుబలి అంటే ఇతడే..

  0
  211

  ఆమ్మో, నిజమైన బాహుబలి అంటే ఇతడే.. సోదరుణ్ణి తలమీద , తలకిందులుగా బాలన్స్ చేస్తూ , 100 మెట్లు , 53 సెకన్లలో ఎక్కేసాడు.. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు.. ఒక అద్భుతమైన ఫీట్ చేసి , నిజమైన బాహుబలిని అనిపించుకుని గత రికార్డులు బద్దలు కొట్టాడు. వియాత్నం కు చెందిన జియాంగ్ కోక్ అనే ఈ వ్యక్తి , తన సోదరుడితో సర్కస్ లో పనిచేస్తుంటాడు.. గత ఐదేళ్లుగా గిన్నెస్ రికార్డు కోసం ఈ ఫీట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.. ఎట్టకేలకు విజయం సాధించి గతంలో పెరూ దేశానికిచెందిన వ్యక్తి రికార్డులు బద్దలు కొట్టాడు..

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..