మహా వృక్షాలు, వరదల్లో పూచిక పుల్లల్లా..

    0
    2060

    కేరళలో వర్షాలు మహావిలయాన్ని సృష్టించాయి.. వందల ఏళ్లనాటి మహా వృక్షాలు సైతం కూకటి వేళ్ళతో పెకలించుకొని వస్తున్నాయి. నదీ ప్రవాహాల్లో పూచిక పుల్లల్లా కొట్టుకుపోతున్నాయి.. ఈ వంతెన దగ్గర చూడండి.. ఎంతపెద్ద మహావృక్షం కొట్టుకొట్టుకొస్తుందో.. ? భారీ వర్షాలతో , నదులకు , ఊళ్లకు తేడాతెలియని పరిస్థితుల్లో అల్లకల్లోలంగా ఉంది. ఆస్తి నష్టం వేలకోట్లలో ఉంది. ఇప్పటివరకు కేరళలో భారీవర్షాలకు 28 మంది చనిపోయారు..వరదల్లో , భారీ వర్షాల్లో చిక్కుకుపోయినవారి కోసం , వైమానిక , నావికా సైనిక దళాలు రంగంలోకి దిగాయి. బాధితులకు ఆహరం అందించడంతో పాటు, వరదల్లో చిక్కికుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు..

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..