బాపట్లలో కనిపించిన చావుపిట్ట ..

  0
  304

  గుడ్లగూబల్లో అనేకరకాలున్నాయి.. బాపట్లలో కనిపించిన ఈ గుడ్లగూబ చాలా అరుదైన జాతికిచెందినది. రమణకుమార్ అనే వ్యక్తి ఇంటిమీద వాలిన ఈ గుడ్లగూబ సాధారణంగా పగలు బయటకు రాదు. దీన్ని చావుపిట్ట అనికూడా అంటారు. పగలు దీన్ని చూస్తే అరిష్టమని చెబుతారు. అందుకే ఈ గుడ్లగూడ సంచారం రాత్రిళ్ళు ఉంటుందని పెద్దలు చెప్పేవారు.

  గుడ్లగూబల్లో 200 రకాలున్నాయి. వాటిలో ఇదొకటి. దాదాపు అన్నిగుడ్లగూబలు రాత్రిళ్లే సంచరిస్తాయి. వాటి తల , ముక్కు , కళ్ళు , రంగుని బట్టి వీటిని వర్గీకరిస్తారు. గుడ్లగూబలు మనపక్కనే ఎగిరినా మనం కనుక్కోలేము . వాటి రెక్కల అమరిక శబ్దంలేకుండా ఉంటుంది..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..