పునీత్ కి నివాళి అర్పించి కన్నీరు పెట్టిన రామ్ చరణ్..

  0
  13571

  దివంగత కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని రామ్ చరణ్ పరామర్శించారు.. ఉదయం ముంబై నుంచి బెంగుళూరుకు వచ్చిన రామ్ చరణ్ నేరుగా , పునీత్ ఇంటికెళ్లారు. ఆయన చిత్రపటానికి పూలతో నివాళి అర్పించారు.. కుటుంబ సభ్యులతో మాట్లాడి , పునీత్ తో తమ కుటుంబానికి ఉన్న ఆత్మీయ బంధం గుర్తుచేసుకున్నారు. తరువాత మీడియా తో మాట్లాడుతూ , భావోద్వేగానికి లోనై ఒక దశలో కన్నీటిని అదుపు చేసుకున్నారు.. ఆయన తమ ఇంటికొస్తే , తమనే అతిధులుగా మార్చేస్తాడని అన్నారు..

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..