నిజంగానే పునీత్ బతికొచ్చేశాడా అనుకున్నారు..

  0
  4733

  అవును, అది చూసినవారెవరికైనా నిజంగా పునీత్ బతికొచ్చాడా అన్నట్టు అనిపిస్తుంది. ఆయన డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్న కటౌట్ చూస్తే వారి క్రియేటివిటీ అదుర్స్ అనుకోవాల్సిందే. బెంగళూరులో పునీత్ డ్యాన్స్ చేస్తున్నట్టు కనిపించే కటౌట్ తయారు చేశారు అభిమానులు. మంచి సెంటర్లో దాన్ని ఉంచారు. ఆ కటౌట్ చూసినవారందరికీ నిజంగా పునీత్ బతికొచ్చాడా అన్నట్టుగా అనిపిస్తోంది. కటౌట్ తో తమకున్న అభిమానాన్ని అలా చాటుకున్నారు అభిమానులు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..