హిజ్రాలతో ఉపాసన ఇంట్లో సందడే సందడి..

  0
  4693

  మెగా ఇంటి కోడలు ,రామ్ చరణ్ భార్య ఉపాసన , తన ఇంటికి హిజ్రాలను ఆహ్వానించి సందడి చేసింది. వారితో ఫొటోలు దిగి , తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది.

  సామాజికంగా ఉపాసన చాలా యాక్టీవ్ గా ఉంటుంది. అనేక సమస్యలపై తన అభిప్రాయాలను మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. తన బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒక హిజ్రకూడా ఉందని ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది.

  ఇప్పుడు తన చెల్లి వివాహం సందర్భంగా హిజ్రాలని ఇంటికి పిలిపించి , పెళ్లిపీటలు ఎక్కనున్న చెల్లికి ఆశీర్వాదం ఇప్పించింది. వారికి విందుభోజనం ఏర్పాటుచేసి , ఇంట్లో గానాబజానాతో సందడి చేసింది..

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.