రామ్ చరణ్ నాకు ఓటేయ్యలేదు, ఎన్టీఆర్ ఎందుకురాలేదో తెలుసు.

  0
  709

  మెగా హీరో రామ్ చరణ్ తనకు ఓటువేయలేదని తనకు తెలుసునని మా కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. తాను తన తండ్రి మాట ఎలా జవదాటనో , రామ్ చరణ్ కూడా అంతేనని అన్నారు. అయినా తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పారు. విష్ణు మీడియాతో మాట్లాడారు. తనను పోటీ చెయ్యొద్దని చెప్పాలని , చిరంజీవి , తన తండ్రికి ఫోన్ చేసి చెప్పారని కూడా అన్నారు. అయితే పోటీ ఉండాలన్న ఉద్దేశంతో తానే ఎన్నికలకు సిద్దమయ్యానని అన్నారు. ప్రకాష్ రాజ్ , నాగబాబు రాజీనామాలు వెనక్కితీసుకోవాలని వారిని పర్సనల్ గా కలిసి కోరుతానని చెప్పారు. మా అసోసియేషన్ సభ్యుల సమస్యలు తీర్చేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కూడా తీసుకుంటామని అన్నారు. ఎన్నికల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేసి , తాను ఎందుకు ఓటింగ్ కు రాలేదో చెప్పారన్నారు..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..