పేరుకేమో స్మార్ట్ సిటీ.. హైటెక్ సిటీ.. కాస్మాపాలిటన్ సిటీ అయినా చినుకు పడితే యెంత దౌర్భాగ్యం .. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు ట్రాక్టర్లలో పోయే దుస్థితి.. ఇది చూస్తే నవ్వాలో , మన దుస్థితికి విచారించాలో మీ ఇష్టం.. రాత్రి వర్షానికి ఎయిర్ పోర్ట్ కి పోయే మార్గంలేక , ఫ్లయిట్ పాసెంజర్లు ట్రాక్టర్లు ఎక్కి ఎయిర్ పోర్ట్ కి చేరారు. అలాగే విమానం దిగిన పాసెంజర్లు కూడా.. చూడండి.. ట్రాక్టర్ దగ్గర , ఎయిర్ పోర్ట్ .. అంటూ ట్రాక్టర్ ఎక్కించుకునేందుకు టికెట్ల కోసం అరుస్తున్నారు..
Heavy rain batters north Bengaluru. Airport road flooded. Arrival and departure areas are also flooded. Passengers take a tractor ride to catch the flight! A real hell. #BengaluruRains pic.twitter.com/Nmt4HQkfof
— DP SATISH (@dp_satish) October 11, 2021