సూపర్ స్టార్ పెద్దన్న టీజర్ ఎలా ఉందంటే..?

  0
  290

  సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా అన్నాత్తే. డ్యాన్స్ మాస్టర్ నుంచి డైరెక్టర్ గా మారిన శివ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాలో కీర్తి సురేష్, నయనతారతో పాటు సీనియర్ బ్యూటీ మీనా కూడా నటించారు. మరో సీనియర్ స్టార్ హీరోయిన్ ఖుష్బు కూడా తళుక్కున మెరుస్తారు. ఈ సినిమాను తెలుగులో పెద్దన్న అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను వెంకటేష్ విడుదల చేశారు. రజనీ ఫ్యాన్స్‌ కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నట్లు టీజర్‌ చూస్తే తెలుస్తోంది. ‘పల్లెటూరోడు కోప్పడితే.. ఉప్పెనరా.. వాడికి అడ్డూ లేదు.. ఒడ్డూ లేదు’ అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా నవంబర్-4న థియేట్రలోకి వస్తుంది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..