వానంతా ఆ ఒక్క కారుమీదే పడింది.. ఎందుకో..?

  0
  41586

  ప్రకృతి వికృత రూపానికి ఇదొక నిదర్శనం.. రాబోయే ప్రమాదాలకు ఇదొక సాక్ష్యం.. గతంలో వర్షాలు , ఒక రాష్ట్రంలో పడ్డాయి అనేవాళ్ళు.. తర్వాత ఒక జిల్లాలో , తరువాత ఒక ఊళ్ళో , ఆ తరువాత ఒకే ఊళ్ళో , ఒక వీధిలో పడితే , మరో వీధిలో వర్షం పడని పరిస్థితి.. ఇప్పుడు ఇండోనేసియాలోని బెకాసి అనే టౌన్ లో , ఒక కారు పార్కింగ్ లో వర్షం పడింది.. విచిత్రంగా , ఆ వర్షం ఒకే కారు మీద పడింది.. ఇది వింత అనేకన్నా , వాతావరణం వికృత రూపానికి నిదర్శనం అనొచ్చు..

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..