ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  0
  4123

  ఈ లేడి పోలీస్ ఇన్స్పెక్టర్ నిజంగా ప్రాణదేవత.. చెన్నైలో రాజేశ్వరి అనే ఈ ఎస్సై నిజంగా ఓ యువకుడికి ప్రాణంపోసింది.. చెన్నైలో భారీ వర్షాలకు ఓ ప్రాంతంలో పెద్దచెట్టు కూలిపోయింది.. ఆ సమయంలో చెట్టుకిందే డాబాలో మందు కొడుతున్న ఇద్దరు స్నేహితుల్లో ఉదయకుమార్ అనే ఇతను చనిపోయాడని , స్నేహితుడు కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి చెప్పాడు.. దీంతో రాజేశ్వరి రెస్క్యూ టీమ్ అక్కడకు చేరుకుంది.

  ఆమె అతడి నాడి పట్టి చూసింది. ఉదయకుమార్ , కొనఊపిరితో కొట్టుకుంటున్నాడు.. దీంతో లేడి బాహుబలిలాగా , కొంతమంది సాయంతో చెట్టు తొలగించింది.. అతడిని ఎత్తేందుకు ఎవరూ ముందుకురాకపోవడంతో , తానే భుజాన వేసుకొని , హాస్పిటల్ కి తీసుకెళ్లింది.. అక్కడ వైద్యులు కూడా , సకాలంలో చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు..

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..