పోలీసు స్టేషన్ కి తిరుపతి శృంగార పురుష..

  0
  15732

  తిరుపతిలో ఓ కామాంధుడికి మహిళలు దేహశుద్ది చేశారు. ఇంకెప్పుడూ ఆడవాళ్ళ వంక చూడకుండా బుద్ది చెప్పారు. వివరాల్లోకి వెళితే.. తిరుపతి రైల్వే స్టేషన్ పరిధిలో ఉండే రైల్వే కోచ్ సూపర్వైజర్ గుణశేఖర్ నాయుడు గతకొంతకాలంగా తనకింద పనిచేసే క్లీనింగ్ కార్మికులను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు.

   

   

  ఈ నేపథ్యంలో ఓ కార్మికురాలిని తన కోరిక తీర్చాలని అడిగాడు. లేకపోతే డ్యూటీ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పాడు. అయితే అప్పటికే అతగాడి చేష్టలకు విసిగిపోయిన మహిళ.. తోటి కార్మికులకు విషయం చెప్పింది.

  ఈ నీచుడి అకృత్యాలకు అడ్డుకట్ట వేయాలని భావించిన కార్మికులందరూ.. అతడిని పధకం ప్రకారం తిరుచానూరులోని ఓ లాడ్జీకి పిలిపించారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని.. చితక్కొట్టారు. చెప్పులతో కొట్టి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..