రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఓ రేంజ్ లో ఉందిగా..

  0
  88

  ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ జనవరి 14న రిలీజవుతోంది. ఈ నేపధ్యంలో రామోజీ ఫిలిం సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు.

  ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పెద్ద ఎత్తున ప్రభాస్ ఫ్యాన్స్ ఫిలింసిటీకి తరలి వస్తున్నారు. ఫిలిం సిటీ మందు వాహనాలు క్యూ కట్టాయి. ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా ఓ రేంజ్ లో ఉంది.

  ప్రభాస్ బ్యానర్లకు దిష్టి తీస్తూ అభిమానులు హడావిడి చేశారు.

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..