కరోనా వస్తే ఇళ్ళలోపెట్టి తలుపులకు ఐరన్ రాడ్స్ తో సీల్ వేస్తున్నారు..

    0
    60

    కరోనా వస్తే ఇళ్ళలోపెట్టి తలుపులకు ఐరన్ రాడ్స్ తో సీల్ వేస్తున్నారు.. ఇదెక్కడో అనాగరిక కాలంలో కాదు.. చైనాలో ఈ దుర్మార్గం చేస్తున్నారు. కోవిదు పేషేంట్ల ఇళ్ల తలుపులకు అడ్డంగా ఇనుప రాడ్లు కొట్టి , లాక్ చేసి , వారిని ఇళ్లలోనుంచి బయటకు రానీయకుండా చేస్తున్నారు. ఏదైనా కావాలంటే ఒక ఫోన్ నంబర్ ఇచ్చిపోతున్నారు.. ఇలా 15 రోజులపాటు ఇళ్లలోనే ఉండిపోవాలి.. వీడియో చూడండి..

    ఇవీ చదవండి..

    ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

    బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

    ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

    శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..