ప్రీ వెడ్డింగ్ షూట్ కి పోయి చావుకేకలు..

  0
  27496

  పెళ్లి సంగతేమోగానీ , పెళ్ళికిముందు ఫొటో షూట్ కోసంపోయి , వరదనీళ్లలో చిక్కుకొని , బతికితే చాలనుకుని బయటపడ్డారు పెళ్ళికొడుకు , పెళ్లికూతురు , ఫొటోగ్రాఫర్ , మరొక బంధువు.. చిత్తూర్ ఘర్ లో రాణాప్రతాప్ డాం దగ్గర్లో చూలియా వాటర్ ఫాల్స్ ఉన్నాయి..

  మధ్యమధ్యలో రాళ్లగుట్టలు , చుట్టూ నీటి ప్రవాహం , సీనరీ చాలాబాగుంటుందని అక్కడకివెళ్ళారు.. పాపం అందరూ పోటోషూట్లో మునిగిపోయారు.. అయితే పైన డ్యాంలో . గేట్లు ఎత్తేసిన సంగతి వీళ్లకు తెలియదు.. దీంతో నిమిషాల్లోనే వరదనీరు , వీలు ఫోటోషూట్ చేసే ప్రాంతాన్ని చుట్టుముట్టేశాయి.

  బయటకు వచ్చే వీలులేకపోయింది. దీంతో ప్రాణభయంతో కేకలు పెట్టారు. ఒడ్డునున్న వాళ్ళు గమనించి పోలీసులకు చెప్పడంతో , వాళ్ళువచ్చి స్థానికుల సాయంతో రక్షించారు..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..