తిరుపతి నుండి 100 ఎలెక్ట్రిక్ బస్సులు..

  0
  758

  వచ్చే ఏడాదికాలంలో తిరుమలకు ఎలక్ట్రిక్ బస్సులు నడవనున్నాయి.. 35 సీట్ల సామర్ధ్యంతో నడిచే ఈ బస్సులు అన్నీ ఎయిర్ కండిషన్ బస్సులే.. తిరుపతికి 100 బస్సులకోసం ఆర్టీసీ 140 కోట్లరూపాయలతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది.

  12 ఏళ్లపాటు వాటి మెయింటినెన్స్ కూడా బస్సులు సరఫరాచేసే ఓలెక్ట్రా సంస్థే చూసుకుంటుంది. 100 బస్సుల్లో తిరుమలకు 50 , నెల్లూరు , కడప, చిత్తూర్ , మదనపల్లికి మరో 50 బస్సులను ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ బస్సులుగా నడుపుతారు..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..