మా ఎన్నికల పోలింగ్ కేంద్రంలో ఆసక్తికర సన్నివేశం నెలకొంది. నిన్నటివరకు మంచు విష్ణు-ప్రకాష్ రాజ్ లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. అయితే పోలింగ్ కేంద్రంలో ఒకరినొకరు హత్తుకుని ఆప్యాయంగా పలకరించుకున్నారు. ముందు కలెక్షన్ కింగ్ మోహన్ బాబును అన్నయ్యా.. అంటూ ప్రకాశ్ రాజ్ ఆప్యాయంగా పలకరించి నమస్కారం చేశారు. మోహన్ బాబు-ప్రకాష్ ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత విష్ణుని కౌగిలించుకున్నారు.
#MAAElections2021 @iVishnuManchu & @prakashraaj greet each other and hug. pic.twitter.com/woR5TWlQnu
— Suresh Kondi (@V6_Suresh) October 10, 2021