మా ఎన్నికల్లో హీరోల సందడి..

  0
  415

  మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’  ఎన్నికల పోలింగ్ ముగిసింది. మా అధ్యక్ష పదవి కోసం నటులు ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీ పడ్డారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బాల‌కృష్ణ‌, రామ్ చరణ్, మంచు మోహన్ బాబు, న‌రేష్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ మా అసోసియేష‌న్ లో ఉండే స‌భ్యులంతా త‌మ  ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. సాధార‌ణ ఎన్నిక‌ల‌ను త‌ల‌పించేరీతిలో పోలింగ్ జ‌రిగింది. ఎన్నికల నేపథ్యంలో 50 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు.

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..