గ్యాస్ కిల్లర్.,నలుగురు భార్యలను చంపేశాడు.కూల్ గా.

  0
  7418

  అమ్మాయిలను ప్రేమించడం , చంపడంలో వాడు సూపర్ ఇంటలిజెంట్.. హాలీవుడ్ సినిమాల్లో చూసే క్రైమ్ స్టోరీలను తలదన్నే రీతిలో చంపేస్తాడు.. ముగ్గురిని ప్రేమించి పెళ్లి చేసుకొని , ఆనవాళ్లు దొరక్కుండా చంపేశాడు.. వంటిమీద గాయాలు ఉండవు.. డాక్టర్లకూ అర్ధం కాదు.. చివరకు ఇప్పుడు చిక్కిపోయాడు.. వాడిపేరు నవనింద్రపాల్ .. పాటియాలలో ఉంటాడు. తండ్రి ఆర్మీ ఆఫీసర్. చుపిందర్ అనే యువతిని ప్రేమించాడు, పెళ్ళికి ముస్తాబయ్యాడు. రెండు కుటుంబాలు అంగీకరించాయి.

  పెళ్లి సామాను కొనేందుకు చుపిందర్ పాటియాలా వచ్చింది. పెద్దల అనుమతితో నవనింద్రపాల్ గదికి వచ్చింది. పెళ్లికి ముఖం కళకళగా ఉండాలంటే , ఈ గ్యాస్ పీల్చు , నీకోసమే తెచ్చానంటూ , ఆమెచేత నైట్రోజెన్ గ్యాస్ పీల్చేట్టు చేసాడు.. కాసేపటికే ఆమె స్పృహతప్పి పడి చనిపోయింది.. తరువాత , ఆమె గుండెనొప్పి అని చనిపోయిందని నమ్మించాడు. అయితే ఇంతకుముందు , ముగ్గురు భార్యలు కూడా ఇలాగే చనిపోయారని తెలుసుకున్న చుపిందర్ బంధువులు , పోలీసులకు ఫిర్యాదు చేశారు.. శవ పరీక్షలో భయంకరమైన నిజం బయటకొచ్చింది.. పాయిజన్ గ్యాస్ పీల్చి చనిపోయినట్టు తేల్చారు.. పోలీసు విచారణ చేయడంతో గతంలో భార్యలనూ అతడు ఇదేవిధంగా చంపేశాడని తేలింది..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..