ఒరే ..పోలీస్ అంటావా.. ఎమ్మెల్యేని నిన్ను అలాగే అంటే.. ?

  0
  1123

  హైదరాబాద్ లో బాలరాజు అనే టిఆర్ ఎస్ ఎమ్మెల్యే పోలీసులను ఒరే ,,అంటూ పిలవడంతో గొడవ జరిగింది. మంత్రి తలసాని ,తల్లి కర్మ క్రియలకు సీఎం కేసీఆర్ వస్తుండటంతో , పోలీసులు బారికేడ్ ఏర్పాటు చేసి , భద్రతాచర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే బాలరాజు , వచ్చి , రే .. బారికేడ్ తీయి .. అనడంతో , పోలీసులంతా మూకుమ్మడిగా నిరసన వ్యక్తంచేయడంతో గొడవజరిగింది.. ఆ గొడవ వీడియో చూడండి.

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..